కీసర వంశము KEESARAVAMSAM తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

అక్షర సత్యాలు;కీసర వంశము KEESARAVAMSAM

బాగుంది. ఆగిపోకండి. సాగిపొండి.శుభం భూయత్ !!

30 March 2024 8:41 AM

శోభనాచల;కీసర వంశము KEESARAVAMSAM

శ్రీ కాటూరి వారు మా మేనమామ శ్రీ రాపర్ల జనార్ధన రావు గారి మిత్రులు. నేను మోటూరులో మా మేనమామ గారింట్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, వీరి ఆతిధ్యం లో తరించాను. నా వయస్సు అప్పుడు 10. శాంతారామ్ సినిమా నవరంగ్ శరత్ టాకీసులో ఆరోజు చూశాము. మా అమ్మ తరువాత మా మేనమామను " అరేయ్ జనార్ధన " అని పిలిచే స్నేహశీలి. వారి స్మృతి కి నా నమోవాకములు.

14 November 2022 2:15 PM

శ్రీమద్భాగవతం;కీసర వంశము KEESARAVAMSAM

Y.N.L.B.T.S.DEVI గారు బాగా చెప్పారు. వారి కృషి అభినందనీయం. అనుసరణీయం !! జై శ్రీమన్నారాయణ !!

28 November 2020 11:43 AM

శ్రీమద్భాగవతం;కీసర వంశము KEESARAVAMSAM

మీరు శ్రీభాగవత గణనాధ్యాయి వారిని సంప్రదించగలరు.

08 November 2020 8:08 PM

శ్రీమద్భాగవతం;కీసర వంశము KEESARAVAMSAM

ఏవం నవ కోటయ ఏకపఞ్చాశల్లక్షాణి యోజనానాం మానసోత్తరగిరిపరివర్తనస్యోపదిశన్తి
తస్మిన్నైన్ద్రీం పురీం పూర్వస్మాన్మేరోర్దేవధానీం నామ దక్షిణతో యామ్యాం సంయమనీం నామ
పశ్చాద్వారుణీం నిమ్లోచనీం నామ ఉత్తరతః సౌమ్యాం విభావరీం నామ తాసూదయమధ్యాహ్నాస్తమయ
నిశీథానీతి భూతానాం ప్రవృత్తినివృత్తినిమిత్తాని సమయవిశేషేణ మేరోశ్చతుర్దిశమ్

ఆర్యా !! దీని తాత్పర్యం లో "తొమ్మిది కోట్ల యాభై కోట్ల " అని పబ్లిష్ అయ్యింది. అది తొమ్మిది కోట్ల యాభై లక్షలు అని సరిదిద్దాలి.

26 October 2020 3:50 PM

శ్రీమద్భాగవతం;కీసర వంశము KEESARAVAMSAM

పురంజనోపాఖ్యానం !!
అన్యథా శరణం నాస్తి !! త్వమేవ శరణం మమ !!

02 October 2020 6:40 PM

శ్రీమద్భాగవతం;కీసర వంశము KEESARAVAMSAM

చదువుతూ ఆనందము అనుభవిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ

26 September 2020 6:57 PM